సంగినేనిపల్లి గ్రామం, వీపనగండ్ల మండలం, వనపర్తి జిల్లా – 509105
Sanginenipalli Village, Veepanagandla Mandal, Wanaparthy District – 509105
🙏 ప్రతి నెల అమావాస్య రోజు
శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయంలో
అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది.
భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరడమైనది.
సహాయం చేయదలచిన వారు దయచేసి సొసైటీ సభ్యులను సంప్రదించండి.
🙏 Annadanam is conducted at
Sri Ugra Narasimha Swamy Temple
on every Amavasya.
All devotees are requested to participate and receive the Lord’s blessings.
Those who wish to support may kindly
approach the society members.
తాజా సమాచారం
Latest Update
శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా
ఈ రోజు ఒక మహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడింది.
గత 15 సంవత్సరాలుగా స్వామివారి సేవలో నిరంతరం పాల్గొంటూ,
ప్రతి సంక్రాంతి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులకు
అన్నదానం నిర్వహిస్తూ వస్తున్న ముదిరాజ్ యువజన సంఘము
ఇప్పుడు మరో పుణ్యకార్యానికి ముందుకు వచ్చింది.
✨ కొత్త సేవా సంకల్పం ✨
స్వామివారి ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన
శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని
🛕 51 అడుగుల ఎత్తుతో ప్రతిష్ఠించాలనే నిర్ణయం
తీసుకున్నారు.
💰 ఈ పవిత్ర కార్యక్రమానికి సుమారు
₹30 లక్షల వ్యయం అవుతుంది.
స్వామివారి మీద భక్తి ఉన్న వారు,
ఈ మహత్తర విగ్రహ ఏర్పాటు కార్యక్రమంలో
తమ వంతు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
As part of the development activities of
Sri Ugra Narasimha Swamy Devasthanam,
a noble and divine service initiative has been formally launched today.
For the past 15 years, the Mudiraj Youth Association has been
actively serving the Lord and organizing Annadanam for thousands
of devotees every Sankranti festival.
Now, they have come forward to undertake another sacred initiative.
✨ New Sacred Initiative ✨
A decision has been taken to install a
51-feet tall statue of Sri Anjaneya Swamy,
the Kshetrapalaka (protector deity), within the temple premises.
💰 The estimated cost for this holy project is
₹30 Lakhs.
Devotees who have faith and devotion towards the Lord
are humbly requested to support this divine statue installation.