కార్యక్రమాలు & మహోత్సవాలు

Events & Festivals

శ్రీ ఉగ్ర నరసింహ స్వామి దేవస్థానం

ప్రధాన మహోత్సవం

📅 13-01-2026 నుండి 15-01-2026 వరకు

శ్రీ ఉగ్ర నరసింహ స్వామి త్రయాహ్నిక మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడును. భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందగలరు.

View Full Event Details

వార్షిక కార్యక్రమాలు

గత కార్యక్రమాలు

గత సంవత్సరాలలో నిర్వహించిన మహోత్సవాలు మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తుల విశేష ఆదరణ పొందాయి.